ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి ఇవాళ జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ఆయన మున్సిపాలిటీ కార్యాలయాన్ని సందర్శించి, పట్టణ అభివృద్ధి పనులపై సమీక్ష చేస్తారు. 10:30 గంటలకు రిమ్స్ ఆస్పత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘క్రిటికల్ కేర్ సెంటర్’ను ప్రారంభిస్తారు.