CTR: తిరుపతి జిల్లా పర్యటనకు రానున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి స్వాగతం పలికేందుకు తిరుపతి అగ్రికల్చర్ గ్రౌండ్ హెలిపాడ్ వద్దకు నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ చేరుకున్నారు. ఈ సందర్భంగా సహచర ఎమ్మెల్యేలు, కూటమి నాయకులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు.