బాక్సింగ్ డే టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో ENG 110 పరుగులకే పరిమితమైంది. బ్రూక్(41), చివరలో అట్కిన్సన్(28) రాణించడంతో ఈ మాత్రం స్కోర్ చేసి.. ఇంకా 42 రన్స్ వెనుకంజలో ఉంది. కాగా తొలి ఇన్నింగ్స్లో AUS 152 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. సిరీస్ కోల్పోయిన బాధలో ENG బౌలింగ్ మెరుగుపడినట్లు కనిపించినా.. బ్యాటింగ్లో మార్పు లేదు.