తనపై వచ్చిన ట్రోల్స్‌పై నటుడు తేజ సజ్జా స్పందించాడు. పెద్ద హీరోలను కూడా ట్రోల్ చేస్తున్నారని, నేషనల్ అవార్డులు తీసుకున్న సినిమాలపై విమర్శలు చేస్తున్నారని తెలిపాడు. ఇప్పుడు కాకపోతే 10ఏళ్ల తర్వాత అయినా నిజాలు బయటకొస్తాయని, సమయం వచ్చినప్పుడు మన విలువ తెలుస్తుందన్నాడు. వాటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ముందుకు కొనసాగలేమని చెప్పాడు.