కామారెడ్డి జిల్లాలోని నర్సన్నపల్లి విద్యానికేతన్ హైస్కూల్లో జనవరి 7 నుంచి 9 వరకు రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్ నిర్వహించనున్నట్లు DEO రాజు తెలిపారు. జిల్లా స్థాయిలో ఎంపికైన ఎగ్జిబిట్స్తో విద్యార్థులు, టీచర్లు పాల్గొంటారన్నారు. స్టేట్ లెవెల్ బాల్ వైజ్ఞానిక్, ఇన్స్ ఫైర్ అవార్డుల ప్రధానం చేయనున్నట్లు పేర్కొన్నారు.