విజయ్హజారే ట్రోఫీలో ఉత్తర్ ప్రదేశ్ ఆటగాడు రింకూ సింగ్ అజేయ సెంచరీ సాధించాడు. రాజ్కోట్ వేదికగా చంఢీగఢ్తో జరుగుతున్న మ్యాచ్లో రింకూ 60 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్లతో 106 పరుగులు చేశాడు. అలాగే, ఆర్యన్ జుయల్ కూడా 134 పరుగుల భారీ సెంచరీ సాధించాడు. దీంతో యూపీ 50 ఓవర్లలో 367/4 స్కోర్ చేసింది.