SRPT: 100కేవీ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుతో గ్రామంలో లోవోల్జేజీ సమస్య తీరుతుందని మార్కెట్ కమిటీ ఛైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు. శుక్రవారం ఆత్మకూరు(ఎస్) మండలం బోరింగ్ తండాలో కొత్తగా ఏర్పాటు చేసిన 100 కేవీ ట్రాన్స్పార్మర్ను ప్రారంభించి మాట్లాడారు. రైతుల విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.