భవిష్యత్తుకు పునాదిగా ఉన్న చిన్న పిల్లలను గౌరవించేందుకె ఈ వేదిక అని జిల్లా కలెక్టర్ డా. ఎం ప్రభాకర రెడ్డి అన్నారు. మన దేశం కోసం సాహస బాలికల స్ఫూర్తి స్మరిస్తూ, ప్రతి ఏటా డిసెంబర్ 26న నిర్వహించే ‘వీర్ బాల్ దివాస్’ వేడుకలు మన్యం జిల్లాలో ఘనంగా ప్రారంభమయ్యాయి. దేశ వ్యాప్తంగా నిర్వహించే ఈ జాతీయ స్థాయి కార్యక్రమం ICDS పీడీ ఆధ్వర్యంలో జరిగాయి.