KNR: సీపీఐ 101 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మండల కేంద్రంలో శతాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ జెండాను ఆవిష్కరించిన మండల అధ్యక్షుడు ఇజిగిరి గోపాల్ మాట్లాడుతూ.. వేల ఎకరాల భూమిని పేదలకు పంచిన ఘనత తమ పార్టీదేనని గుర్తుచేశారు. కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.