ప్రకాశం: గిద్దలూరు మున్సిపాలిటీ కార్యాలయాన్ని శుక్రవారం RD & MA హరికృష్ణ పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీలో కొనసాగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై ఆయన సమీక్ష నిర్వహించారు. మున్సిపాలిటీ పరిధిలో చేపడుతున్న పట్టణాభివృద్ధి పనులు, పారిశుద్ధ్య కార్యక్రమాలు, తాగునీటి సరఫరా, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ,మున్సిపల్ కమిషనర్ RD & MA హరికృష్ణకు వివరించారు.