AP: శాస్త్రవిజ్ఞానంతోనే మానవాళికి సదుపాయాలు కలుగుతాయని RSS చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. తిరుపతి జాతీయ సంస్కృత వర్సిటీలని భారతీయ విజ్ఞాన సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ.. మనుషులందరికీ సౌఖ్యం, సదుపాయాలు కావాలని తెలిపారు. సుఖం అనేది కేవలం భౌతికపరమైనదని, సుఖదుఃఖాలు తాత్కాలికమైనవని పేర్కొన్నారు.