SRD: సిర్గాపూర్ మండలం కడపల్ గ్రామ బీఆర్ఎస్ నాయకులు నేడు మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డిని కలిశారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కడపల్ గ్రామంలో 6 మంది వార్డు సభ్యులు గెలుపొందారు. ఇందులో ఉపసర్పంచిగా గూడూరు రమేష్‌ను ఎన్నుకున్నారు. దాంతో ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, మాజీ ఎమ్మెల్యేను కలవగా ఆయన అభినందించారు. ఇందులో మాజీ సర్పంచులు సంజీవరెడ్డి, భూమారెడ్డి, తదితరులు ఉన్నారు.