KNR: రేణుకుంట వద్ద లోయర్ మానేరు డ్యామ్ బ్యాక్ వాటర్ వద్ద అధునాతన సాంకేతిక టెక్నాలజీ ద్వారా పూడికతీత పనులు శుక్రవారం పరిశీలించారు. మంత్రులు పొన్నం ప్రభాకర్,వివేక్ వెంకట్ స్వామి, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అధునాతన సాంకేతిక టెక్నాలజీ ద్వారా ఇసుక క్వారీ లను పరిశీలించి దాని పనితీరుపై అడిగి తెలుసుకున్నారు.