VSP: గంగవరం పోర్టు నుంచి బొగ్గు రవాణా వల్ల గాజువాక పరిసరాల్లో తీవ్ర కాలుష్యం ఏర్పడుతోంది. కనితి రోడ్డు దయనీయ స్థితిలో ఉండటంతో బూడిద కాలనీల్లోకి ఎగిసి పడుతుండటంతో ప్రజలు శ్వాస వ్యాధులతో బాధపడుతున్నారు. పోర్టు కాలుష్య నియంత్రణతో పాటు కనితి రోడ్డు పునర్నిర్మాణాన్ని తక్షణమే చేపట్టాలని స్థానికులు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును కోరుతున్నారు.