ATP: గుత్తి సీపీఐ కార్యాలయంలో పార్టీ 100వ వసంతాలు వేడుకలను నిర్వహించారు. సీపీఐ పట్టణ, మండల కార్యదర్శులు రాజు,రామదాస్, విజయ్ తదితరులు పార్టీ జెండాను ఆవిష్కరించారు. 100 సంవత్సరాల్లో పార్టీ సాధించిన విజయాలను, ఉద్యమాలను వివరించారు. భారత కమ్యూనిస్టు పార్టీకి జై అంటూ నినాదాలు చేశారు.