WGL: హైదరాబాద్లో జరగబోయే గోపా స్వర్ణోత్సవాలకు ఉమ్మడి వరంగల్ జిల్లా గౌడ సంఘం నేతలు శుక్రవారం అధిక సంఖ్యలో బయల్దేరి వెళ్ళారు. గౌడ సంఘం అభివృద్ధి కోసం నిరణతరం కృషి చేస్తామని హనుమకొండ జిల్లా గోపా అధ్యక్షుడు చిర్ర రాజు గౌడ అన్నారు. గౌడ కులస్తులు అన్ని రంగాల్లో రాణించడానికి గోపా పని చేస్తుందని, గౌడ కులంలో పుట్టిన ఏ ఒక్కరు పేద వారిగా ఉండొద్దన్నారు.