E.G: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పాలిట పెన్నిధి వంగవీటి మోహన రంగా వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఇవాళ దేవరపల్లి సెంటర్లో ఆయన చిత్రపటానికి దేవరపల్లి ఎంపీపీ కెవికె దుర్గారావు, పచ్చ గోపి రంగా అభిమానులు పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.