NGKL: ఎమ్మెల్సీ కవిత జిల్లాలో రేపు పర్యటించనున్నట్లు తెలంగాణ జాగృతి కమిటీ సభ్యులు ఓ ప్రకటనలో తెలిపారు. పర్యటనలో భాగంగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు, పలు గ్రామాలలో పర్యటించనున్నారు .జిల్లాలోని జాగృతి కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై కవిత పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.