AP: యువతకు, పిల్లలకు మన పురాణాల గురించి చెప్పాలని సీఎం చంద్రబాబు సూచించారు. ‘స్పైడర్‌మ్యాన్ కంటే మన హనుమంతుడు బలవంతుడని చెప్పాలి. ఐరన్‌మ్యాన్ కంటే మన అర్జునుడు గొప్ప యోధుడని, కృష్ణుడి మహిమలు, శివుని మహత్యం గురించి వివరించాలి. అవతార్ సినిమా కంటే మహాభారతం, రామాయణం చాలా గొప్పదని పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత మనపై ఉంది’ అని పేర్కొన్నారు.