WG: భీమవరం పట్టణ నూతన డీఎస్పీగా రఘువీర్ విష్ణును రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. అనంతరం ఆయన బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు పనిచేసిన జయసూర్యను బదిలీ చేశారు. సాక్షాత్తు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేయటంతో ఆయన స్థానంలో కొత్త డీఎస్పీని నియమించారు.