యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ ‘PM రాష్ట్రీయ బాల్ పురస్కార్’ను అందుకున్నాడు. చిన్న వయసులోనే క్రీడల్లో అసాధారణ ప్రతిభ కనబర్చినందుకుగాను అతనికి.. రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ముర్ము ఈ అవార్డును ప్రదానం చేశారు.
Tags :