VZM: ఆపదలో ఉన్న వారికి అండగా నిలవాలని కొవ్వాడ సర్పంచ్, జనసేన నాయకుడు కోట్ల రఘు అన్నారు. పూసపాటిరేగ మండలంలోని కొవ్వాడకు చెందిన దేబారికి రామారావు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. విషయం తెలుసుకున్న ఆయన బాధిత కుటుంబాలకు దహన సంస్కారాల నిమిత్తం రూ.20 వేల నగదును అందజేశారు.