ADB: నార్నూర్ మండల కేంద్రంలోని స్థానిక రైతువేదికలో శనివారం(రేపు) పైలెట్ ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో పుల్లారావు తెలిపారు. ఈ సందర్బంగా ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని సూచించారు. దీంతో EGS శాఖ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ఇతర శాఖల తప్పనిసరిగా హాజరై విజయవంతం చేయాలనీ ఆయన పేర్కొన్నారు.