VSP: డాక్ యార్డ్ కేటీబీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగుల సంక్షేమానికి కృషి చేస్తున్నామని అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు తెలిపారు. శుక్రవారం కేటీబీలో ఆయన మాట్లాడుతూ.. నూతన సంవత్సరం సందర్భంగా సభ్యులకు క్యాలెండర్, కీచైన్, సింహాద్రి నాథుడు ప్రత్యేక క్యాలెండర్ బహుమతులుగా అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.