HYD: కొత్త సంవత్సరం వేడుకల్లో పాల్గొని అర్ధరాత్రి వేళ ఇంటికెలా వెళ్లాలి? అని ఆలోచించే వారికి రైల్వే అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. డిసెంబరు 31 అర్ధరాత్రి వరకు MMTS సర్వీసులు నడుపుతామని పేర్కొన్నారు. అర్ధరాత్రి 2.55 వరకు రైళ్లు నడుపనున్నారు. లింగంపల్లి టు ఫలక్నుమా రైలు 1.30కు స్టార్ట్ అయి 2.55కు ఫలక్నుమా చేరుకుంటుంది.