MNCL: చెన్నూరు పట్టణంలో హైవే రోడ్డుకు దగ్గరగా ఉన్న MRO కార్యాలయంను పాత బస్టాండ్ ప్రాంతంలోని మహిళా భవనంలోకి మార్చాలని కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామికి పట్టణ కాంగ్రెస్ కార్యకర్తలు ఇవాళ వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం IKP సెంటర్ ఇరుకైన గదిలో MRO కార్యాలయం ఉండడంతో ప్రజలకు అక్కడికి వెళ్లడానికి నానా ఇబ్బందులు గురవుతున్నారన్నారు.