MBNR: హన్వాడ మండల కేంద్రంలో సర్పంచ్ ఇస్నాతి సుధాకర్ ఆధ్వర్యంలో సబ్ సెంటర్ సమీపంలో ఉచిత లివర్ ఆరోగ్య పరిశీలన శిబిరం శుక్రవారం నిర్వహించారు. సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వైద్యులు పూర్తి స్థాయిలో సేవలు అందించి, అవసరమైన సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు.