KDP: ఎర్రగుంట్ల రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో ముద్దనూరు వద్ద చెన్నారెడ్డిపల్లె రైల్వే ట్రాక్‌పై వెంకటకిషోర్ హత్య కేసులో నలుగురు ముద్దాయిలను అరెస్టు చేసినట్లు రైల్వే CI సుధాకర్ రెడ్డి శుక్రవారం తెలిపారు. నరసింహులు భార్యతో వెంకట కిషోర్ కొన్నేళ్లుగా అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ క్రమంలో 5 మందితో కలిసి రూ.5 లక్షల సుపారితో హత్య చేయించినట్లు రైల్వే CI తెలిపారు.