PPM: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 104 మొబైల్ మెడికల్ యూనిట్లలో ఖాళీగా ఉన్న డ్రైవర్, DEO పోస్టులు భర్తీ చేస్తున్నట్లు పార్వతీపురం 104 జిల్లా మేనేజర్ S. కృష్ణ తెలిపారు. అర్హులైన అభ్యర్థులు అవసరమైన ధృవపత్రాలతో డిసెంబర్ 27, 28 తేదీల్లో మార్కెట్ యార్డ్, గొల్లపూడి విజయవాడ, DLO ఆఫీస్, రూయా ఆసుపత్రి, తిరుపతి సమయం ఉదయం 10 గంటల నుండి 4 లోపు హాజరుకావాలని ఆయన కోరారు.