HNK: GMPS పోరాట ఫలితంగా నట్టల మందుల పంపిణీ జరుగుతోందని GMPS ఐనవోలు మండల ప్రధాన కార్యదర్శి చిన్నరాజు యాదవ్ అన్నారు. శుక్రవారం ఐనవోలు గ్రామంలో గొర్రెలు, మేకలకు నట్టల మందుల పంపిణీని సర్పంచ్ రఘువంశి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. 26 నుంచి 31 వరకు జిల్లా వ్యాప్తంగా పంపిణీ జరుగుతుందని, అన్ని గొర్రెలు మేకలకు తప్పనిసరిగా వేయించాలని పిలుపునిచ్చారు.