కృష్ణా: పోరంకికు చెందిన తేజావత్తు సౌజన్య ఆంధ్రప్రదేశ్ న్యాయశాఖలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ఎంపిక అయ్యారు. వ్రాత పరీక్షలో ఉత్తీర్ణతతో పాటు ముఖాముఖి ఇంటర్వ్యూలో మెరిట్ సాధించి ఈ పదవికి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అభినందనలు తెలిపారు. ఆమెను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.