JGL: కథలాపూర్ మండలం భూషణ్ రావుపేట గ్రామంలో గుగ్లోత్ బూలి (100) అనే శతాధిక వృద్ధురాలు అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. బులి వందేళ్ళ వయసులోనూ వార్డు ప్రజలతో కలిసి మెలిసి ఉండి ఆనాటి పరిస్థితుల ముచ్చట్లను వివరించేదని స్థానికులు పేర్కొన్నారు. బూలి మృతి చెందడం పట్ల గ్రామస్థులు సంతాపం వ్యక్తం చేశారు.