WGL: 8వ తరగతి చదువుతున్న చిన్నారి అందరూ అబ్బుర పడేలా ఒక్క పేజీ క్యాలెండర్ను రూపొందించింది. వరంగల్ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న కూరపాటి సత్య ప్రకాశరావు కూతురు లాస్య ఈ క్యాలెండర్ పైభాగాన ప్రజలను చైతన్యపరిచేలా పలు సామాజిక అంశాలతో కూడిన నినాదాలు రాశారు. గతంలో తన తండ్రి తయారు చేస్తుండగా చూసి తన రూపొందించినట్లు లాస్య తెలిపింది.