అన్నమయ్య: బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ రాయచోటిలో హిందూ సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో గురువారం భారీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. హిందువులపై దాడి హేమమైన చర్య అన్నారు. దాడులకు పాల్పడుతున్న వారిని కట్టడి చేయలేకపోతున్నారని మండిపడ్డారు. బంగ్లాదేశ్ ప్రధాని మహమ్మద్ యూనస్ దిష్టిబొమ్మను వారు దహనం చేశారు.