MNCL: జన్నారంలో పరిశ్రమలు లేకపోవడంతో ప్రజలు దూరప్రాంతాలకు వలస పోతున్నారు. జన్నారంలో గతంలో అటవీశాఖ ఆధ్వర్యంలో పెద్ద సామిల్ ఉండేది. వందలాదిమంది పనిచేస్తూ సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్లుకు ముడి సరుకును సరఫరా చేసేవారు. అటవీ రక్షణ కోసం ఆ మిల్లును మూసివేశారు. ఆ తర్వాత అటవీ అనుబంధ పరిశ్రమలు కూడా రాలేదు. చాలామంది హైదరాబాద్, కరీంనగర్,నాందేడ్ కు వలస వెళ్తున్నారు.