ATP: వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపునకు షెడ్యూల్ విడుదలైందని ఇంఛార్జి డిఈఓ మల్లారెడ్డి బుధవారం తెలిపారు. ఈనెల 13 నుంచి 25వ తేదీలోగా ఫీజు చెల్లించవచ్చన్నారు. రూ.500 రుసుముతో డిసెంబర్ 15 వరకు ఫీజు చెల్లించవచ్చున్నారు.