ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా. ఆ పాట ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలుసు. చివరకు అది ఆస్కార్ నామినేషన్స్ వరకు వెళ్లింది అంటే.. ఆ పాటకు ఉన్న రేంజ్ ఏంటో తెలిసిపోతోంది. ఆ పాటకు డ్యాన్స్ వేయని వా
అసెంబ్లీ హాల్ లో సీఎం కేసీఆర్ తో భేటీ అయిన జగ్గారెడ్డి దాదాపు అరగంట పాటు ఆయనతో మాట్లాడారు. దీంతో అసలు ఏం జరిగిందని అందరూ ఆశ్చర్యపోయారు. మీడియా ముందుకు వచ్చిన జగ్గారెడ్డి తన నియోజకవర్గానికి నిధులు ఇవ్వాలని..
ఫిబ్రవరి 12న ముంబైలో కియారా ఫ్యామిలీ గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ రిసెప్షన్ కు బాలీవుడ్ సినీ ప్రముఖులు హాజరు కానున్నారు. ఫిబ్రవరి 7న రాజస్థాన్ లోని జైసల్మీర్ లో వీళ్ల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది
పార్టనర్ స్టోర్ ను వెంటనే తమ సర్వీస్ నుంచి డీ లిస్ట్ చేశామని, ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటామని ఆ కస్టమర్ కు బదులిచ్చారు బ్లింకిట్ యాప్ నిర్వాహకులు. ఇక.. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
గూగుల్ సాయంతో గుట్టు చప్పుడు కాకుండా కొన్ని సంవత్సరాలుగా వైద్యం చేస్తున్న ఫేక్ వైద్యుడు సెంబియన్(31)ని తమిళనాడులో అరెస్టు చేశారు. ఎరోనాటికల్ ఇంజినీరింగ్ చదవిన సెంబియన్ తన పేరుమీద ఉన్న నిజమైన డాక్టర్ ప్రొఫెల్ మార్చి డాక్టర్ గా చలామణి అవుతున
ది కాశ్మీర్ ఫైల్స్ నాన్సెన్స్, దీనిని చూసేవారు ఇడియట్స్ అంటూ ఈ సినిమా పైన తన అక్కసు వెళ్లగక్కిన సినిమా విలన్ ప్రకాష్ రాజ్ కు ఆ చిత్ర దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి గట్టి కౌంటర్ ఇచ్చారు.
నటి రష్మిక మందన్న(Rashmika Mandanna) గత ఐదేళ్లలో ఐదు ప్రాంతాల్లో గృహాల(houses)ను కొనుగోలు చేసిన వార్తలపై స్పందించారు. అవన్నీ పుకార్లేనని స్పష్టం చేశారు. కానీ అదే వార్త నిజమైతే బాగుండని అభిప్రాయం వ్యక్తం చేశారు.
అమెరికా ఫైటర్ జెట్-22 అలాస్కా మీదుగా ఎత్తుగా ఎగురుతున్న గుర్తు తెలియని ఓ వస్తువును కూల్చివేసిందని వైట్ హౌస్ శుక్రవారం తెలిపింది. 40,000 అడుగుల ఎత్తులో తేలుతున్నందున అది పౌర విమానయానానికి ముప్పుగా పరిణమించినందున ఆ వస్తువును కూల్చివేశామని వెల్ల
భారత్లో భారీ భూకంపాలు వచ్చే ప్రమాదం ఉందా ? అంటే అందుకు కాన్పూర్ ఐఐటీ ప్రొఫెసర్ జావేద్ మాలిక్ అవుననే అంటున్నారు. మరి ఎక్కడ వచ్చే అవకాశం ఉందో ఓసారి చుద్దాం.
మూడీస్ మరో షాక్ ఇచ్చింది.. అదానీకి. ఈ గ్రూప్ లోని నాలుగు కంపెనీలకు నెగెటివ్ రేటింగ్ ఇచ్చింది.
అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ గ్రీన్ ఎనర్జీ రెస్త్రిక్టెడ్ గ్రూప్ 1, అదానీ ట్రాన్స్ మిషన్ స్టెప్ వన్, అదానీ ఎలక్ట్రిసిటీ ముంబై లిమిటెడ్.. ఈ నాలుగు కంపెనీ