తన అన్న కోట శ్రీనివాసరావు సినిమాల్లో దూసుకుపోగా.. తమ్ముడు కోట శంకర్ రావు సీరియల్స్ లో దూసుకుపోయారు. సీరియల్స్ తో ఫేమ్ సంపాదించిన కోట శంకర రావు ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ మీకోసం...
సంక్రాంతి కానుకగా విడుదలైన వీర సింహా రెడ్డి ఇప్పుడు ఈ సినిమా OTT ప్లాట్ ఫాం డిస్నీ + హాట్ స్టార్ వేదికగా ఈ నెల 23న గురువారం సాయంత్రం ఆరు గంటల నుండి అందుబాటులో ఉంటుంది.
తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ గా బండ ప్రకాష్ ఏకగ్రీవమైనట్లు శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రకటించారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ అతన్ని అభినందించారు.
తెలంగాణలో ప్రతి నియోజకవర్గంలో వెజ్, నాన్ వెజ్ మార్కెట్లు ఏర్పాటు చేయనున్నట్లు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. మరోవైపు జీహెచ్ఎంసీ పరిధీలో ఈనెలలోనే 1,500 ఆశా పోస్టులను భర్తీ చేయనున్నట్లు మంత్రి హరీశ్ రావు ప్రకటి
హీరో రాం చరణ్ పై తన భార్య ఉపాసన రివేంజ్ తీర్చుకుందా. ఈ వీడియో చూస్తే మాత్రం అచ్చం అలాగే అనిపిస్తుంది. కానీ అసలు విషయం తెలియాంటే ఈ స్టోరీని ఓసారి చదవండి.
తన యువగళం పాదయాత్రలో లోకేష్ ప్రభుత్వం పైన నిప్పులు చెరుగుతున్నారు. తనదైన శైలిలో జగన్ పై విమర్శలు చేస్తున్నారు. మధ్యలో తన మామ బాలకృష్ణ సినిమాల్లోని డైలాగులతో కార్యకర్తలను ఉత్సాహపరుస్తున్నారు.
ఏపీకి కొత్త గవర్నర్గా జస్టిస్ అబ్దుల్ నజీర్ నియామకం అయ్యారు. ఏపీకి ప్రస్తుతం ఉన్న గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ఛత్తీస్గఢ్ కు బదిలీ అయ్యారు. దీంతోపాటు 12 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ప్రకటించారు.
మీకెప్పుడైనా పెళ్లి కావాలని పాదయాత్ర చేస్తున్నారనే వార్త తెలుసా? అవును మీరు విన్నది నిజమే. కర్ణాటక మాండ్యా జిల్లాలో దాదాపు 250 మంది యువకులు తమకు వధువు కావాలని ఫిబ్రవరి 23న పాదయాత్ర చేయనున్నారు. 106 కిలోమీటర్లు ప్రయాణించి శైవక్షేత్రమైన మలే మహదేశ