సినిమాల్లో కంటే సీరియల్స్‌లోనే మంచి ఫేమ్ వచ్చింది | Kota Shankar Rao Exclusive Interview
తన అన్న కోట శ్రీనివాసరావు సినిమాల్లో దూసుకుపోగా.. తమ్ముడు కోట శంకర్ రావు సీరియల్స్ లో దూసుకుపోయారు. సీరియల్స్ తో ఫేమ్ సంపాదించిన కోట శంకర రావు ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ మీకోసం...