పిల్లలకు మంచి అలవాట్లు నేర్పించడం ఒక ముఖ్యమైన బాధ్యత. వారికి మంచి నైతిక విలువలు, జీవిత నైపుణ్యాలు నేర్పించడానికి ఇది సహాయపడుతుంది. కానీ, పిల్లలకు ఏదైనా నేర్పించడానికి ఓపిక చాలా అవసరం. వారు తప్పులు చేస్తారు, కానీ వారిని ప్రోత్సహించడం , మార్గన
మూవీ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్. తెలంగాణలో రెండు వారాల పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లు బంద్ చేయనున్నారు. స్టార్ హీరో సినిమాలు లేకపోవడం వల్లే మూసివేస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు.
హీరో రామ్ పోతినేని, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ఇస్మార్ట్ శంకర్. దీనికి సీక్వెల్‌గా వస్తున్న తాజా మూవీ డబుల్ ఇస్మార్ట్. ఎన్నో అంచనాలు రేకిత్తిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా టీజర్ విడుదల అయింది. ఇది చాలా కమర్షియల్ అనేలా ఉంది
రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ ఐదవసారి ఎన్నికైన విషయం తెలిసిందే. ఎన్నిక తరువాత తొలిసారిగా ఆయన చైనా దేశంలో పర్యటించనున్నారు. ఆ దేశ అధ్యక్షుడు ఆహ్వానం మేరకు పుతిన్ వెళ్తున్నారు.
ఈ రోజు(2024 April 15th) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? శుభ ఫలితాలు కోసం ఏం చేయాలో నేటి రాశిఫలాల్లో తెలుసుకుందాం.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టు అయిన ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో కవితకు మళ్లీ షాక్ తగిలింది. ఆమె జ్యుడిషియల్ రిమాండ్‌ను పొడిగిస్తున్నట్లు రౌస్ అవెన్యూ కోర్టు తెలిపింది.