క్యూట్ బ్యూటీ కీర్తి సురేష్ బాలీవుడ్ స్టార్ హీరోతో రొమాన్స్ చేసే ఛాన్స్ దక్కించుకున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఓ సినిమాలో నటిస్తున్న కీర్తికి ఇది నిజంగానే బంపర్ ఆఫర్ అని అంటున్నారు. ఇంతకీ కీర్తికి ఛాన్స్ ఎవరితో అంటే?
గత కొద్ది రోజులుగా.. ఇక పూజా హెగ్డే పనైపోయినట్టేనని ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. త్వరలోనే పెళ్లి కూడా చేసుకునే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పుడు తల్లి కానుందనే న్యూస్ ఒకటి వైరల్‌గా మారింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్లో రాబోతున్న సినిమా, ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర మొదటి వెయ్యి కోట్ల సినిమాగా చరిత్ర సృష్టించబోతోంది. కానీ అంతకంటే ముందే మరో సినిమా భారీ బడ్జెట్‌తో రాబోతోందని సమాచారం
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో సీక్వెల్‌గా వస్తున్న డబుల్ ఇస్మార్ట్ పై భారీ అంచనాలున్నాయి.
నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయాన్గా ఓ రేంజ్లో దూసుకుపోతోంది అమ్మడు. తాజాగా ఈ హాట్ బ్యూటీ గ్లామర్ ట్రీట్‌కు బీచ్‌లో సెగలు రేగుతున్నాయి.
మీరు ఏమి తింటారో ముఖ్యం కాదు, తిన్న తర్వాత విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. చాలా మంది తిన్న తర్వాత వ్యాయామం చేయడం, పని చేయడం లేదా టీవీ చూడటం వంటి పనులు చేస్తారు. కానీ, ఈ పనులు జీర్ణక్రియను దెబ్బతీస్తాయి.
పోలింగ్ కేంద్రంలో ఓటరుపై తెనాలి ఎమ్మెల్యే శివకుమార్ దాడి చేసిన సంగతి తెలిసిందే. బాధితుడు గొట్టిముక్కల సుధాకర్ ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే శివకుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఓ వ్యక్తి 100 రోజుల్లో 200 విమానాల్లో ప్రయాణించాడు. ఇతను వ్యాపారవేత్త కాదు. రాజకీయ నాయకుడు అంతకంటే కాదు. అతను ఒక దొంగ. మొదట్లో రైళ్లలో దొంగతనం చేసే ఇతను విమానాల్లో అయితే ఎవరికి దొరకను కదా అని విమాన ప్రయాణికుల దగ్గర డబ్బు , నగలు దొంగతనం చేసేవాడు.
కూల్ డ్రింక్స్ వల్ల జుట్టు రాలడం అనేది ఒక సంక్లిష్టమైన అంశం. కొన్ని పరిశోధనలు ఈ పానీయాలతో జుట్టు రాలడం వంటి సమస్యలు వస్తాయని కొందరు అంటున్నారు. మరి ఇందులో నిజమెంతో తెలుసుకుందాం.