కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదంటూ కేసీఆర్, కేటీఆర్ ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కేసీఆర్‌పై సవాల్ విసిరారు.
సింగర్‌గా, యాక్టర్‌గా పరిచయం ఉన్న కౌముది నేమని నిర్మాతగా వ్యవహరించిన తాజా వెబ్ సిరీస్ సర్వం శక్తిమయం. సక్సెస్‌ఫుల్‌గా డిజిటల్ ప్లాట్ ఫామ్‌లో స్ట్రీమ్ అవుతోంది. ఈ సిరీస్ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను 'హిట్ టీవీ' ప్రేక్షకులతో పంచుకున్న
మహిళా విలేకరితో అసభ్యంగా ప్రవర్తించినందుకు మలయాళ నటుడు, రాజకీయ నాయకుడు సురేశ్ గోపీ చిక్కుల్లో పడ్డాడు. దీంతో సురేశ్ గోపీ సోషల్ మీడియా ద్వారా ఆ మహిళా జర్నలిస్ట్‌కు క్షమాపణ చెప్పారు.
నేడు జరిగిన వన్డే వరల్డ్ కప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా అద్భుత విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆసిస్ కేవలం 2 లీగల్ బంతుల్లోనే 21 పరుగులు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది.
పంచాయతీ రాజ్ శాఖ, గ్రామీణ అభివృద్ధి, నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు 'హిట్ టీవీ'తో ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఆయన సొంత నియోజకవర్గం పాలకుర్తిలో 70 వేల మెజారిటీతో గెలుస్తా అన్నారు. మరిన్ని విషయాలను పంచుకున్నారు.
ఆర్థిక సమస్యలు భరించలేక ఓ కుటుంబంలోని ఏడుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ దారుణ ఘటన స్థానికలంగా కలకలం రేపింది. చనిపోయిన వారిలో ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. ఈ ఫ్యామిలీ సూసైడ్‌పై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్శశాలలో జరుగుతున్న ప్రపంచ వన్డే వరల్డ్ కప్ 2023లో న్యూజిలాండ్‌పై ఆస్ట్రేలియా విజయం సాధించింది. చివరి వరకు పోరాడినా ఓటిమిపాలు అయింది.
చంద్రబాబు అరెస్ట్‌కు వ్యతిరేకంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఓ వినూత్న నిరసనకు పిలుపునిచ్చారు. వైసీపీ అరాచక పాలనను అరికట్టి వాళ్లు కళ్లు తెరిపించాలని అన్నారు.
భూమి ఫడ్నేకర్ వినూత్నమైన సినిమాలతో, పాత్రలతో బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తుంపును సంపాదించుకుంది. ఒక అప్పుడు పెద్దగా స్కిన్ షో చేసేది కాదు. కానీ ఇప్పుడు రెచ్చిపోతుంది. తాను నటించిన Thank You for Coming ఇటీవల విడులైంది. ఆ చిత్రంలో తాను బోల్డ్ పాత్
యూట్యూబ్‌లో వీడియోలు, షార్ట్ ఫిల్మ్‌లు, సిరీస్‌లతో భారీ పాపులారిటీ సంపాదించుకుంది. ఈ తెలంగాణ బ్యూటీ బిగ్ బాస్ లో పాల్గొని మరింత ఫేమస్ అయ్యింది అలేఖ్య హారిక