ఇండియన్ ఆర్మీ కీలక ప్రకటన చేసింది. భారత్‌లోని పలు ప్రాంతాలను టార్గెట్‌గా చేసుకుని మరిన్ని డ్రోన్ దాడులు జరగొచ్చని హెచ్చరించింది. పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌కు ఎలాంటి నష్టం జరగలేదని, పాక్ దాడులను ఎప్పటికప్పుడు అప్రమత్తంగా తిప్పికొడుతున్నామని.. ప్రజలెవరూ భయాందోళను గురికావొద్దని, ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో ఎవరూ బయటకు రావొద్దని వెల్లడించింది.