భార్యాభర్తల బంధానికి మచ్చ తెచ్చే ఉదంతం యూపీలోని అమ్రోహాలో వెలుగు చూసింది. ఇక్కడ ఓ వ్యక్తి తన భార్యను ఏం చేసాడో వింటే మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఇక్కడ ఒక వ్యక్తి జూదంలో తన భార్యను పణంగా పెట్టాడు.
శీతాకాలంలో సూర్యరశ్మి తక్కువగా ఉంటుంది. దీని కారణంగా శరీరంలో విటమిన్ డి లోపం ఏర్పడుతుంది. సూర్యకాంతి ద్వారా మాత్రమే విటమిన్ డి సరఫరా అవుతుందనే అపోహ ప్రజలలో ఉంది.
నితిన్ హీరోగా, శ్రీలీల హీరోయిన్గా తెరకెక్కుతున్న ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ నుంచి హే మామా బ్రష్షే వేస్కో.. మైండంతా రిఫ్రెష్ చేస్కో అనే సాంగ్ విడుదలైంది. రామ జోగయ్య శాస్త్రి రాసిన ఈ లిరికల్స్ ఎలా ఉన్నాయో చూసేయండి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు ఒక్క హిట్ పడితే చూడాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు రెబల్ స్టార్ ఫ్యాన్స్. సలార్‌తో ప్రభాస్ సాలిడ్ హిట్ కొట్టడం ఖాయమని ఫిక్స్ అయిపోయారు. అయితే.. తాజాగా ట్రైలర్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. ఈ విషయంలో మరో ట్విస్ట్
దీపావళి దగ్గర పడుతోంది. ఈ పండగ మెరిసే దీపాలు, అందమైన అలంకరణల గురించి మాత్రమే కాదు; ఇది మన జీవితాల్లో విజయం మరియు శ్రేయస్సును ఆహ్వానించడం గురించి కూడా. మీరు ఈ పవిత్రమైన వేడుకకు సిద్ధమయ్యే ముందు, సానుకూల శక్తిని , ఆశీర్వాదాలను తీసుకురావడానికి స
బిగ్ బాస్ సీజన్ ప్రేక్షకులను ఓ రేంజ్లో ఆకట్టుకుంటుంది. ఈ వారం మొత్తం ఫ్యామిలీ వీక్‌గా మార్చి కుటుంబ సభ్యులను హెస్లో పంపించి అందరిని ఎమోషనల్ చేశాడు. తాజాగా కెప్టెన్సీ టాస్క్ ఇచ్చి ఇంటిలో ఓ యుద్ధానికి తెరలేపాడు అని పిస్తుంది. ఏకంగా గౌతమ్ డో
కేసీఆర్ దుష్టపాలనకు కామారెడ్డి చరమగీతం పాడుతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.తెలంగాణ ప్రజల భవిష్యత్తను కామారెడ్డి ప్రజానీకం నిర్ణయించబోతుందన్నారు.
ఎల్లుండి దీపావళి పండుగ జరుగనుంది. ఈ సందర్భంగా పటాకులు కాల్చడంపై హైదరాబాద్ సిటీ పోలీసులు ప్రజలకు మార్గదర్శకాలు జారీ చేశారు. పర్యావరణ అనుకూలమైన, సురక్షితమైన దీపావళిని జరుపుకోవడానికి ప్రభుత్వ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు.