PDL: సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు హైకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనాలు రూ.23,275 చెల్లించాలని ప్రభుత్వ కనీస వేతనాల సలహా మండలి ఛైర్మన్ జనక్ ప్రసాద్ అసిస్టెంట్ లేబర్ కమిషనర్ (HYD)కు వినతి పత్రం అందించారు. వారు మాట్లాడుతూ.. సింగరేణిలో 30వేల మంది కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలు అందడం లేదన్నారు.