KMM: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సిఫారసు మేరకు ఖమ్మం నగరంలోని 17, 31,33,34, 47వ డివిజన్లకు చెందిన పలువురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరైంది. ఈ మేరకు మంగళవారం మేయర్ పునుకొల్లు నీరజ లబ్దిదారుల ఇంటింటికీ వెళ్ళి చెక్కులు పంపిణీ చేశారు. నిరుపేద కుటుంబాలకు ఆసరాగా నిలిచేది ముఖ్యమంత్రి సహాయ నిధి అని, దీని ద్వారా ఎన్నో కుటుంబాలు సహాయం పొందుతున్నాయని తెలిపారు.