కాంగ్రెస్ పార్టీలో సీఎం పదవితో పాటుగా మంత్రి పదవులపై కూడా నేతలు వర్గాలుగా విడిపోయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అధిష్ఠానం ఎవరిని సీఎంను చేస్తుందో, ఎవరికి ఏ పదవులను కట్టబెడుతుందోననే సందిగ్ధత నెలకొంది.
ఈ రోజు(December 5th 2023) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? ఆ వివరాలను నేటి రాశిఫలాల్లో తెలుసుకోండి.
తెలంగాణ ఎన్నికల్లో ఓటమిపాలైన తర్వాత తొలిసారి పార్టీ నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలకు శుభాకాంక్షలు తెలిపారు. త్వరలో భవిష్యత్ కార్యాచరణపై సమీక్ష ఉంటుందని, పార్టీ శాసన సభా పక్ష న
ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని అమరావతేనని మరోసారి కేంద్రం క్లారిటీ ఇచ్చింది. రాజ్యసభలో రాజధానులకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ల విషయంపై ప్రశ్న తలెత్తింది. ఆ ప్రశ్నకు సమాధానంగా కేంద్రం కీలక విషయాన్ని వెల్లడించింది. ఏపీ రాజధాని అమరావతికి కూడా మాస్ట
మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో జోరామ్ పీపుల్స్ మూవ్మెంట్ ఘన విజయం సాధించింది. ఈసారి అధికార పార్టీ మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్), జోరామ్ పీపుల్స్ మూవ్మెంట్ (జెడ్పీఎం), కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోటీ ఉంటుందని అందరూ అనుకున్నారు.
అంతరిక్షంలో ఓ జీవి 33 మంది పిల్లలకు జన్మనిచ్చింది. సుమారు 12 రోజుల పాటు ఆ జీవి అంతరిక్షంలో ఉండి అక్కడే గర్భం దాల్చి, పిల్లలకు జన్మనివ్వడంపై సైంటిస్టులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. పుణ్యక్షేత్రమైన తిరుమలలో కూడా భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ఈ తరుణంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. పలు సందర్శనీయ ప్రదేశాల్లోకి భక్తుల అనుమతులను రద్దు చేసింది. వర్షాలు