ఈ వారం ఓటీటీలోకి వచ్చే మూవీస్/ వెబ్ సిరీస్ లిస్ట్ చూద్దాం. పదండి.
సీఎం కేసీఆర్ భూ దందాలకు పాల్పడుతున్నారని.. అసైన్డ్ భూములను కబ్జా చేశారని బీజేపీ కీలక నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ప్రెస్ క్లబ్లో మీట్ ది ప్రెస్ కార్యక్రమం నిర్వహించారు
తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రయాణిస్తోన్న హెలికాప్టర్లో సాంకేతిక సమస్య వచ్చింది. దీంతో తిరిగి దానిని ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో తిరిగి ల్యాండ్ చేశారు.
సఫారీలతో విజయం వెనక కచ్చితంగా బౌలర్ల కృషి ఉందని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయ పడ్డారు. విరాట్ కోహ్లీ నుంచి మరిన్ని క్లాసిక్ ఇన్నింగ్స్ రావాల్సి ఉందన్నారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో బీజేపీ స్పీడ్ పెంచింది. కీలక నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. మరోవైపు.. ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పన తుది దశకు చేరుకున్నట్టు తెలుస్తోంది.
భారత్ చేతిలో ఘోర ఓటమిని చవిచూసిన శ్రీలంక జట్టుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో శ్రీలంక క్రీడల మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు మాస్ మహారజా రవితేజ. దసరాకు టైగర్ నాగేశ్వర రావుగా ప్రేక్షకుల ముందుకొచ్చిన మాస్ రాజా.. సంక్రాంతికి ఈగల్‌గా ఆడియెన్స్ ముందుకు రానున్నాడు. తాజాగా ఈగల్ టీజర్ రిలీజ్ చేశారు.
తాజాగా రష్మికకు సంబంధించిన ఓ వీడియో వైరల్ గా మారింది. రష్మిక డీప్ నెక్ బ్లాక్ డ్రెస్ లో లిఫ్ట్ లోకి వచ్చిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఉధృతంగా కొనసాగుతున్న వేళ చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్‌పై కేసు నమోదయ్యింది.
తెలంగాణలో రాగల మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడిందని తెలిపింది.