రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. దౌసా కలెక్టరేట్ సర్కిల్ సమీపంలో అదుపు తప్పిన ఓ బస్సు.. బ్రిడ్జి పైనుంచి రైల్వే ట్రాక్ పై పడింది. దీంతో నలుగురు దుర్మరణం చెందారు.
మయోసైటిస్ తో బాధపడుతున్న హీరోయిన్ సమంత, ఇంకా ఆ వ్యాధి నుంచి పూర్తిగా బయటపడలేదు. తాజాగా తన ఆరోగ్యానికి సంబంధించి చిన్న అప్ డేట్ ఇచ్చింది.
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వివాహ విందు మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్లో గ్రాండ్ నిర్వహించారు. ఈ రిసెప్షన్‌కు టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు, క్రీడాకారులు హాజరయ్యారు.
ఈరోజు (November 6st 2023) రాశి ఫలాల్లో(horoscope today) మీకు విద్య, వ్యాపారం, ఆర్థిక, మానసిక పరమైన అంశాలు, అనేక జ్యోతిష్య అంచనా విషయాలను తెలుసుకుందాం.
తీర ప్రాంత రక్షణకు అగ్ర దేశాలతో పోటీగా ఆయుధ సంపత్తిని పెంచుకోవడమే లక్ష్యంగా భారత నౌకాదళం వడివడిగా అడుగులు వేస్తోంది.మిసైల్ డిస్ట్రాయర్ సామర్థ్యంతో సరికొత్త యుద్ధ నౌక ఐఎన్ఎస్ సూరత్ సిద్ధమైంది.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఆసక్తిగా సాగుతున్న సంగతి తెలిసిందే. 9 వారాలుగా కొనసాగుతున్న ఈ షో.. రోజు రోజుకు ఆసక్తి కలిగిస్తుంది.ఎన్నో వారాలుగా అందరినీ అలరిస్తూ.. వస్తున్న తేజ.. ఈ వారం ఎలిమినేట్ అయిపోయారు.
గచ్చిబౌలి స్టేడియంలో ఈ ఉదయం నిర్వహించిన ‘హైదరాబాద్ ఆఫ్ మారథాన్’కు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 20కె, 10కె, 5కె విభాగాల్లో మారథాన్ నిర్వహించారు.
ఇస్రో చైర్మన్ సోమనాథ్ బయోగ్రఫీ వివాదంలో చిక్కుకుంది. ఈ బయోగ్రఫీలో ఇస్రో మాజీ చైర్మన్ శివన్‌ను టార్గెట్ చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఆటోబయోగ్రఫీ నిలిపివేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్‌తో పొత్తు లేకుండా 14 మంది అభ్యర్థులతో సీపీఎం తొలి జాబితా విడుదల చేసింది
ఎయిర్ ఇండియా విమానాల్లో సిక్కలు ఈ నెల 19న ప్రయాణించొద్దని ఖలిస్థాన్ తీవ్రవాది గురుపత్వంత్ సింగ్ బెదిరించారు. నవంబర్ ఆ రోజు ప్రపంచ దిగ్బంధం ఉంటుందని. మీ ప్రాణాలకు ప్రమాదం' అని వీడియోలో హెచ్చరించారు