రాజకీయ వ్యవహారాలు, ప్రభుత్వ కార్యకలాపాలతో ఎల్లప్పుడూ బిజీబిజీగా గడిపే మంత్రి కేటీఆర్ నాటుకోడి కూర వండారు. తెలంగాణలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మై విలేజ్ షో యూట్యూబ్ ఛానెల్ టీంతో కేటీఆర్ సందడి చేశారు.
తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గన్‌మెన్ ఫాజిల్ బలవన్మరణానికి పాల్పడ్డారు. తుపాకీతో కాల్చుకుని ఆయన ఆత్మహత్య చేసుకున్నారు.
ఆసీస్ లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా మ్యాజిక్ స్పెల్ తో ఇంగ్లండ్ ను దెబ్బతీశాడు. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఆసీస్ 33 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది.సెమీస్ రేస్ నుంచి డిఫెండింగ్ ఛాంప్ ఔట్
ఈరోజు (November 5st 2023) రాశి ఫలాల్లో(horoscope today) మీకు విద్య, వ్యాపారం, ఆర్థిక, మానసిక పరమైన అంశాలు, అనేక జ్యోతిష్య అంచనా విషయాలను తెలుసుకుందాం.
మధ్యప్రదేశ్‌లో ఓ ప్రభుత్వ టీచర్ వింతగా ప్రవర్తించాడు. ఎన్నికల ట్రైనింగ్‌కు హాజరుకాలేదు. ఎందుకు రాలేదని అడిగితే.. తనకు పెళ్లి చేయాలని సమాధానం ఇచ్చాడు.
అనుక్రీతి.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. సినిమాల్లో నటిస్తూనే.. తన ఫోటోలను షేర్ చేస్తోంది. ఆమెకు ఫ్యాన్స్, ఫాలొవర్లు ఎక్కువ మందే ఉన్నారు.
మైనంపల్లి హన్మంతరావు, రేవంత్ రెడ్డిలపై మంత్రి మల్లారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మైనంపల్లి ఓ రౌడీ అని.. రేవంత్ తన నియోజకవర్గానికి నిధులు ఖర్చు చేయలేదని మండిపడ్డారు.
స్టేషన్ ఘనపురంలో సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్య జోరుగా ప్రచారం చేస్తున్నారు. డప్పు కొడుతూ.. కోలాటం ఆడుతూ తెగ క్యాంపెయిన్ చేస్తున్నారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా.. తెగ వైరల్ అవుతున్నాయి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేయాలని బీజేపీ, జనసేన పార్టీలు నిర్ణయించాయి. కొన్నిరోజులుగా జరుగుతున్న చర్చలు కొలిక్కి వచ్చాయి. తాజాగా రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరింది.
ప్రముఖ చారిత్రక కట్టడం తాజ్‌మహల్‌ను మొఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించలేదంటూ హిందూ సేన దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు కీలక ఆదేశాలు జారీ చేసింది.